తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'బబ్లీ బౌన్సర్'.ఈ సినిమాలో బౌన్సర్‌గా నటించనుంది.ఈ సినిమాకి మధుర్ భండార్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు.తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో షూటింగ్ మొదలైంది. భారతదేశంలో ఒక మహిళ బౌన్సర్ కథ ఆధారంగా వస్తున్న సినిమా అని మధుర్ భండార్కర్ తెలిపారు.ఈ సినిమాని ఫాక్స్ స్టార్ స్టూడియోస్, జంగ్లీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa