హాట్ కాఫీ ఎల్లో సారీలో శ్రద్ధా దాస్ అందాల విందు చేతిలో సినిమాలు లేకున్నా.. ఫోటో షూట్స్ తో సంతృప్తి పడుతుంది హాట్ |బ్యూటీ శ్రద్ధా దాస్. తాజాగా ఎల్లో కలర్ సారీ, వైట్ కలర్ జాకెట్ లో వయ్యారాలు ఒలకబోసింది. చీరలో నాభి అందాలు హైలెట్ అయ్యేలా పోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక హిందీ సినిమాలతో మొదలుకుని.. తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలి, బోజ్ పురి సినిమాల్లో శ్రద్ధా నటించింది. ఏ ఇండస్ట్రీకి వెళ్లినా.. శ్రద్ధా గ్లామర్ కు ఫుల్ మార్కులు పడ్డాయి. కానీ హీరోయిన్ గా మాత్రం ఎక్కడ నిలదొక్కుకోలేక పోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa