వినయ్ రాజ్ దుందిగల్, పండ్రాల లక్ష్మి, రంగ బాషా, నిహారిక చౌదరి, లెంకల అశోక్ రెడ్డి కీలక పాత్రలో నటించిన సినిమా 'శ్రీ రంగనాయక'.ఈ సినిమాకి వెంకట్ రెడ్డి నంది దర్శకత్వం వహించారు. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను ఫిల్మ్ ఛాంబర్ లో తనికెళ్ల భరణి విడుదల చేశారు.తనికెళ్ల భరణి మాట్లాడుతూ ‘‘నాకు భక్తిరస సినిమాలంటే ఇష్టం.. విష్ణుమూర్తి కథతో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయడం ఆనందంగా ఉంది అని అయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa