ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దుర్గమ్మను దర్శించుకున్నా సాయి ధరమ్ తేజ్‌

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 21, 2022, 09:06 PM

హీరో సాయి ధరమ్ తేజ్‌కి రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నాడు.కోలుకున్న తర్వాత తేజ్ తొలిసారిగా కుటుంబ సమేతంగా విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన తేజ్ కుటుంబానికి పూజారులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి అర్చకులు పట్టువస్త్రాలు సమర్పించారు.  సాయి ధరమ్ తేజ్ త్వరలో తన కొత్త చిత్రాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపాడు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa