టాలీవుడ్ లో స్టార్ హీరోస్ లో అల్లు అర్జున్ ఒకరు. "పుష్ప" సినిమా రిలీజ్ తర్వాత బన్నీ ఫాలోయింగ్ మరింత పెరిగింది అని చెప్పొచ్చు.అల్లు అర్జున్ వైఫ్ అల్లు స్నేహ హైదరాబాద్‌లో ఔటింగ్ కి వెళ్లిన ఒక సెల్ఫీని పోస్ట్ చేసింది. ఈ క్యూట్ పెయిర్ సెల్ఫీలే లో చాల అందంగా కనిపిస్తున్నారు .బన్నీ ప్రస్తుతం తన ఫామిలీ తో టైమ్ స్పెండ్ చేస్తున్నాడు. త్వరలో "పుష్ప" పార్ట్ 2 షూటింగ్‌ను స్టార్ట్ చేయనున్నాడు అని ఫిలిం ఇండస్ట్రీ లో లేటెస్ట్ టాక్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa