ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గర్ల్ ఫ్రెండ్ ని తన కొడుకులకు ఇంట్రడ్యూస్ చేసిన స్టార్ హీరో

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 22, 2022, 11:40 AM

కొన్ని రోజుల క్రితం, ముంబైలోని ఒక రెస్టారెంట్‌లో హృతిక్ రోషన్  తన మిస్టరీ గర్ల్‌తో మీడియా కి కనిపించిన విషయం అందరికి తెలిసిన సంగతే.తరువాత, ఆ ఫోటో లో హృతిక్ రోషన్  తో  ఉన్న ఆ  అమ్మాయి  సబా ఆజాద్ అని వార్తలు వినిపించాయి . హృతిక్ ఆమెతో ఒక సంవత్సరం పాటు రిలేషన్‌షిప్‌లో ఉండగా,ఈ మధ్యకాలం లో సబాను తన ఇంటికి తీసుకెళ్లి తన ఇద్దరు కొడుకులకు పరిచయం చేశాడు అని లేటెస్ట్ టాక్ .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa