ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"శకుంతలం" ఫస్ట్ లుక్‌ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 22, 2022, 11:43 AM

సౌత్ ఇండియా  బ్యూటీ క్వీన్ సమంత, గుణశేఖర్ దర్శకత్వంలో "శకుంతలం" సినిమా లో  నటిస్తున్న  సంగతి అందరికి తెలిసిందే.ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది అని ఫిలిం ఇండస్ట్రీ లో లేటెస్ట్ టాక్.పాన్-ఇండియా మైథలాజికల్  మాగ్నమ్ ఓపస్ "శకుంతలం" సినిమా  ఫస్ట్ లుక్‌ని మేకర్స్ రిలీజ్  చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో సామ్ ప్రిన్సెస్ లాగా  చాల అందంగా కనిపిస్తుంది. సామ్ గ్లామర్, కాస్ట్యూమ్, మేకప్, క్యారెక్టర్ డిజైన్ సూపర్ స్పెషల్ గా ఉంది అని చెప్పొచ్చు. "శకుంతలం" సినిమా ఈ సమ్మర్లో  రిలీజ్ చేయటానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు  సమాచారం.నీలిమ గుణ అండ్  దిల్ రాజు  ఈ రొమాన్స్ పురాణ బేస్డ్ సినిమాని  నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa