కొన్ని రోజుల క్రితం, ముంబైలోని ఒక రెస్టారెంట్లో హృతిక్ రోషన్ తన మిస్టరీ గర్ల్‌తో మీడియా కి కనిపించిన విషయం అందరికి తెలిసిన సంగతే.తరువాత, ఆ ఫోటో లో హృతిక్ రోషన్ తో ఉన్న ఆ అమ్మాయి సబా ఆజాద్ అని వార్తలు వినిపించాయి . హృతిక్ ఆమెతో ఒక సంవత్సరం పాటు రిలేషన్షిప్లో ఉండగా,ఈ మధ్యకాలం లో సబాను తన ఇంటికి తీసుకెళ్లి తన ఇద్దరు కొడుకులకు పరిచయం చేశాడు అని లేటెస్ట్ టాక్ .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa