వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. సినిమా, రాజకీయం అనే తేడా లేకుండా ట్రెండింగ్‌లో ఉన్న అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఎలాంటి పరిణామాలు ఎదురైనా తనదైన శైలిలో ట్వీట్లు చేస్తుంటాడు. తాజాగా రానా నటించిన భీమ్లానాయక్ ట్రైలర్ పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భీమ్లా నాయక్ ట్రైలర్ చూసిన తర్వాత సినిమాకు భీమ్లా నాయక్ అని కాకుండా మరో పేరు పెట్టాలని సూచించాడు. సినిమాను డానియల్ శేఖర్‌గా పిలవాలని తనకు అనిపిస్తున్నట్లు పేర్కొన్నాడు. దగ్గుపాటిని మరింత ప్రమోట్ చేసేందుకు చిత్రబృందం పవన్ కళ్యాణ్ ని పావుగా వాడుకున్నారని రానా అభిప్రాయపడ్డారు. ట్రైలర్ చూస్తుంటే పవన్ కంటే రాణకే ఎక్కువ హైప్ వచ్చిందని చెప్పాడు. పవర్ స్టార్ అభిమానిగా ఈ విషయంలో చాలా బాధపడ్డానని ట్వీట్ చేశాడు. తాజాగా ఆర్జీవీ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.
Going by @BheemlaNayakTrailer , in the north where Rana is much more popular than @PawanKalyan due to #Bahubali , there’s a danger of him coming across as the villain in the film and @RanaDaggubati as the hero ..Am shocked why the makers close to P K allowed this to happen?
— Ram Gopal Varma (@RGVzoomin) February 21, 2022
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa