ట్రెండింగ్
Epaper    English    தமிழ்

“భీమ్లా నాయక్” ట్రైలర్ ఆల్ టైం ఫాస్టెస్ట్ రికార్డ్ ..!

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 22, 2022, 12:16 PM

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబైట్ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా 'భీమ్లా నాయక్'. ఈ సినిమాకి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు.ఈ సినిమాకి థమన్ సంగీతం అందించాడు. నిన్న రాత్రి ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ భారీ సినిమా ట్రైలర్ విడుదలై తిరుగులేని రికార్డులు నమోదు చేసి సంచలనం సృష్టించింది. టాలీవుడ్‌లో అత్యంత వేగంగా లక్ష లైక్‌లకు గర్జించే రెస్పాన్స్ ఇప్పుడు 1 మిలియన్ లైక్‌లకు చేరుకుంది. మన టాలీవుడ్‌లో ఏ సినిమా లేనంతగా కేవలం 13 గంటల 30 నిమిషాల్లోనే 1 మిలియన్ లైక్స్‌తో ఆల్ టైమ్ రికార్డ్ ట్రైలర్‌గా నిలిచింది. దీన్ని బట్టి ఈ సినిమాపై హైప్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం సమకూరుస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa