ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"ఆడవాళ్లు మీకు జోహార్లు" నెక్స్ట్ సాంగ్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 23, 2022, 11:57 AM

కిషోర్ తిరుమల దర్శకత్వంలో  యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వా "ఆడవాళ్లు మీకు జోహార్లు" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు.కన్నడ బ్యూటీ రష్మిక ఈ సినిమాలో శర్వా సరసన నటించబోతోంది.ఖుష్బు సుందర్, రాధిక శరత్‌కుమార్, ఊర్వశి కీలక పాత్రలు పోషిస్తున్నారు.రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ట్రాక్ లో వస్తునా ఈ సినిమా మార్చి 4, 2022న ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని మేకర్స్ వెల్లడించారు.ఈ ఫ్యామిలీ డ్రామా సినిమా నుంచి  "మాంగళ్యం తంతునానేనా" అనే 4వ పాటను మేకర్స్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు .ఈ రోజు ఉదయం రిలీజ్  చేయనున్నట్టు ప్రకటించేందుకు ఒక  పాట ప్రోమోను మేకర్స్ నిన్న రిలీజ్ చేసారు . జస్‌ప్రీత్ జాస్ ఈ సాంగ్ ని  పాడాగా ,దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం అందించాడు.ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని SLV సినిమాస్ బ్యానర్‌పై నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa