ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కళావతి పాటకు డ్యాన్స్ చేసిన థమన్

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 23, 2022, 03:50 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పరుశురామ్ పెట్ల  డైరెక్షన్ లో "సర్కారు వారి పాట" సినిమా మే 12, 2022న థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా లోని మొదటి పాట థమన్ ఎస్ పాడిన  " కళావతి " మెలోడియస్ ట్రాక్   కళావతి సాంగ్  రిలీజ్ చేసారు. అనంత శ్రీరామ్  రాసిన ఈ సాంగ్ కి థమన్ కంపోజ్ చేయగా సిద్ శ్రీరామ్ పాడారు . లేటెస్ట్ అప్డేట్ ప్రకారం,యూట్యూబ్ లో ఈ సాంగ్ ట్రెండింగ్ నంబర్ 1 గా ఉంది .  తాజాగా ఇప్పుడు, స్టార్ మ్యూజిక్ కంపోజర్, స్  థమన్ ,శేఖర్ మాస్టర్‌తో కలిసి కళావతి పాటకు డ్యాన్స్ చేసిన వీడియో ని సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా అండ్ ఇంటర్నెట్ లో ఫుల్ వైరల్ అవుతుంది. GMB ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa