ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హుమా ఖురేషి కిర్రాక్ పోజ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 24, 2022, 09:54 AM

హుమా ఖురేషి కిర్రాక్ పోజ్  నేడే 'వలిమై' విడుదల బాలీవుడ్ నటి హుమా ఖురేషి వయసు 35 ఏళు. ఈ వయసులోనూ వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటోంది. ఓ వైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతుంది. గత ఏడాది బెల్ బాటమ్ సినిమాతో పాటు 'మహా రాణి' వెబ్ సిరీస్ లో నటించింది. అంతేకాదు.. 'Army of the Dead' అమెరి కన్ సినిమాలోనూ మెరిసింది. అజిత్ కి జంటగా ఆమె నటించిన తమిళ సినిమా 'వలిమై' ఈరోజే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఈ ముద్దుగుమ్మ హాట్ హాటుగా కనిపించింది. తనతో పాటు సినిమా చూసే వారెవరు అంటూ.. చేతులెత్తమని ఖురేషి కిర్రాక్ పోజ్ ఒకటి ఇచ్చింది. ఇక హుమా ఖురేషి నటిస్తున్న "మౌనిక, ఓ మై డార్లింగ్" షూటింగ్ చివరి దశకు చేరుకుంది. 'డబుల్ ఎక్సల్' షూటింగ్ పూర్తి చేసుకుంది. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa