అమైరా హాటు.. బీచ్ లో రెచ్చిపోయిన ముద్దుగుమ్మ ముంబై భామ అమైరా దస్తూర్ 'మనసుకు నచ్చింది' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత 'రాజుగాడు' చేసింది. ఈ రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో తెలుగులో ఈ ముద్దుగుమ్మ మరో అవకాశం రాలేదు. కానీ బాలీవుడ్ లో బాగానే రాణిస్తోంది. అక్కడ వరుస సినిమాలు చేస్తోంది. గత ఏడాది 'కోయి జానే నా'తో ప్రేక్షకులను పలక రించింది. ఈ ఏడాది ఆమె నటిస్తున్న 'బగీరా' రిలీజ్ కి రెడీ అవుతోంది. మరోవైపు ఈ ముద్దుగుమ్మ హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తోంది. బికినీ ధరించి బీచ్ లో రెచ్చిపోయిన అమైరా లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa