త్వరలో తల్లి కాబోతున్న కాజల్ అగర్వాల్‌తో దిగిన క్యూట్ ఫొటోను చెల్లెలు నిషా అగర్వాల్ ఇన్‌స్టాలో షేర్ చేసి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. ‘నాకు మరో బిడ్డ పుట్టబోతోంది. ఈ గర్భంలో ఉన్న నిన్ను నేను తాకుతున్నా. నిన్ను కలుసుకోవడానికి వేచి ఉండలేకపోతున్నా లిటిల్ లవ్. కాజల్, గౌతమ్‌లిద్దరూ ఎప్పటికీ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నా. తల్లిదండ్రుల జీవితాన్ని ప్రారంభించిన మీకు మంచి జరగాలి’ అని పోస్టు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa