ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందుకే స్టార్స్ అందరిలోకెల్లా 'పవన్' పవర్‌ఫుల్‌ అనేది: ఆర్జీవీ

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 24, 2022, 06:17 PM

‘భీమ్లానాయక్‌’ ప్రీరిలీజ్‌ వేడుకల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్పీచ్‌పై దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ట్వీట్ చేశారు. ‘‘భీమ్లానాయక్‌’ ప్రీరిలీజ్‌ వేడుకలో పవన్‌కల్యాణ్‌ స్పీచ్‌ ఎంతో హుందాగా, అద్భుతంగా ఉంది. ఆయన ప్రవర్తన, ప్రాతినిధ్యం వహించిన తీరు మర్యాదపూర్వకంగా ఉంది. అందుకే ఆయన్ని స్టార్స్‌ అందరిలోకెల్లా పవర్‌ఫుల్‌ అనేది’’ అని ట్వీట్‌ చేశారు. పవన్‌ స్పీచ్‌ వీడియో షేర్‌ చేసి.. ఇదే ది బెస్ట్‌ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa