సినీనటి పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ చేసింది. ‘నేను మనస్ఫూర్తిగా ఆదరించి, ప్రేమించే వ్యక్తులు ఈ పొలిటికల్ లీడర్స్ దగ్గర వాళ్లకు వాళ్లు తక్కువ చేసుకుని, చేతులు కట్టుకుని ఉండటం చాలా బాధనిపిస్తోంది. వ్యక్తిత్వం చంపేసుకోవడం మానెయ్యాలి’ అని రాసి బ్రోకెన్ హార్ట్ సింబల్స్ జోడించింది. కాసేపటికే ఆ ట్వీట్‌ను డిలీట్ చేసి.. రాజకీయాలు ఎంటర్‌టైన్‌మెంట్‌గా, ఎంటర్‌టైన్‌మెంట్ రాజకీయాలుగా మారుతున్నాయని ట్వీట్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa