ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'వలిమై' మూవీ రివ్యూ

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 24, 2022, 08:04 PM

అజిత్ మూవీ 'వలిమై' వలిమై అనగా బలం అనే అర్థం వచ్చే టైటిల్‌ ఇది. ప్యాన్‌ ఇండియా సినిమా కావడంతో తమిళ టైటిల్‌తోనే తెలుగులోనూ రిలీజ్‌ చేశారు.
నటీనటులు: అజిత్‌ కుమార్‌, కార్తికేయ గుమ్మకొండ, హ్యూమా ఖురేషీ, బనీ, సుమిత్ర, రాజ్‌ అయ్యప్ప, ధ్రువన్‌, దినేష్‌ ప్రభాకర్‌, సెల్వ, అచ్యుత్‌ కుమార్‌, సునయన తదితరులు
రచన-దర్శకత్వం: హెచ్‌. వినోద్‌
నిర్మాత: బోనీకపూర్‌
కెమెరా: నిరవ్‌ షా
ఎడిటింగ్‌: విజయ్‌ వేలుకుట్టి
సంగీతం: గిబ్రన్‌ (నేపథ్యం), యువన్‌ శంకర్‌ రాజా (పాటలు)
నిర్మాణ సంస్థలు: జీ స్టూడియోస్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ ఎల్‌ ఎల్‌ పీ


విడుదల: ఫిబ్రవరి 24, 2022


డ్రగ్స్, బైక్ రేసింగ్ కథాంశంతో వచ్చిన వలిమైలో హీరో అజిత్ నటన మెప్పిస్తుంది. విలన్‌గా కార్తికేయన్ పరిచయం బాగుంది. అజిత్- కార్తికేయన్ మధ్య ఛేజింగ్ ఎపిసోడ్లు, బైక్ స్టంట్స్ ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్‌ను డైరెక్టర్ వినోద్ బాగా తీసినా సెకండాఫ్‌‌లో తడబడ్డాడు. సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సీన్లు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతాయి. జీబ్రాన్ BGM పర్వాలేదు. నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫీ బాగున్నాయి.యాక్షన్‌ సినిమాలు కోరుకునే వారికి మాత్రం నచ్చే సినిమా వలిమై. రేటింగ్ 2.5/5






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa