cinema | Suryaa Desk | Published :
Thu, Feb 24, 2022, 08:20 PM
ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ నుంచి మేకర్స్ సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ రాతలే సాంగ్ ప్రోమోను ఈరోజు రిలీజ్ చేశారు. శుక్రవారం ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. పలు వాయిదాలు పడిన ఈ మూవీని మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa