రేపు (ఈ నెల 25న) విడుదల కానున్న భీమ్లానాయక్ సినిమా రిలీజ్‌పై విక్టరీ వెంకటేష్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. 'రేపు రిలీజ్ కానున్న ఈ సినిమాపై చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. విడుదలైన రెండు ట్రయిలర్లు అద్భుతంగా ఉన్నాయి. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను అందుకుంటారని ఆశిస్తున్నా' అని వెంకటేష్ చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. కాగా శుక్రవారం విడుదలయ్యే ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa