ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు రాధేశ్యామ్ నుంచి సడన్ సర్‌ప్రైజ్..

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 24, 2022, 08:20 PM

ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ నుంచి మేకర్స్ సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ రాతలే సాంగ్ ప్రోమోను ఈరోజు రిలీజ్ చేశారు. శుక్రవారం ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. పలు వాయిదాలు పడిన ఈ మూవీని మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa