హర్ష్ కనుమిల్లి హీరోగా నటించిన సినిమా 'సెహరి'. ఈ సినిమాలో హీరోయినిగా సిమ్రాన్ చౌదరి నటించింది.ఈ సినిమాకి జ్ఞానసాగర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాని వర్గో పిక్చర్స్‌పై అద్వయ జిష్ణు రెడ్డి నిర్మించారు.తాజాగా ఈ సినిమా ఓటిటిలో విడుదలైంది. ప్రముఖ తెలుగు ఓటిటి అయన 'ఆహా'లో ఈ సినిమా (ఫిబ్రవరి 25) ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa