వివాదాస్పద స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఆర్జీవీ.. ఎంత పెద్ద స్టార్ సెలబ్రిటీ అయినా ట్రోల్ చేయడానికి వెనుకాడడు. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా “భీమ్లా నాయక్” ఈరోజు గ్రాండ్ రిలీజ్ అయ్యింది. పవర్ స్టార్ ఫ్యాన్స్, సినీ లవర్స్ అంతా ఫుల్ జోష్ గా సినిమాను ఎంజాయ్ చేస్తూ పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. తాజాగా కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన “భీమ్లా నాయక్” సినిమా రివ్యూని ఆర్జీవీ సాగర్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. "భీమ్లా నాయక్" ఉరుములాంటిది.. @పవన్ కళ్యాణ్ సునామీలా ఉన్నాడు.. నారాణదగ్గుబాటి నెక్ టు నెక్.. ఓవరాల్ గా ఈ సినిమా భూకంపం అని ఆర్జీవీ ట్వీట్ చేశారు.
The #BheemlaNayak is like a THUNDERSTORM..@PawanKalyan is like a TSUNAMI.. @RanaDaggubati is neck to neck ..Overall it’s an EARTHQUAKE
— Ram Gopal Varma (@RGVzoomin) February 25, 2022
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa