మన కోరిక తీరాలి. కోరుకున్నది కావాలంటే తప్పక మారాలి అంటోంది హాట్ బ్యూటీరాయ్ లక్ష్మీ. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ కొటేషన్ ను పోస్ట్ చేసింది. స్టార్ హీరోయిన్ కావాలని రాయ్ లక్ష్మి గట్టిగానే ప్రయత్నించింది. కానీ సక్సెస్ కాలేకపోయింది. హీరోయిన్ కంటే ఐటమ్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకుంది. ఆ అనుభవంతోనే మనం కోరుకున్నది కావాలంటే.. మనం మారాల్సి ఉంటుందని చెప్పు కొచ్చింది. ప్రస్తుతం రాయ్ లక్ష్మీ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఆనంద భైరవి (తెలుగు),జాన్సీ ఐపీఎస్ (కన్నడ), గ్యాంగ్స్టర్ 21 (తమిళ్), Monster (మలయాళం) సినిమాల్లో నటిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa