సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి హీరోలుగా నటించిన లేటెస్ట్ మరియు మోస్ట్ ఎవెయిటింగ్ మాస్ మసాలా డ్రామా "భీమ్లా నాయక్". నిన్న విడుదలైన ఈ చిత్రానికి మేకర్స్ నుండి భారీ స్పందన వచ్చింది. మరి టాక్ తో సంబంధం లేకుండా పవన్ సినిమాలకు బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి. ఇప్పుడు భీమ్లా నాయక్ ఓపెనింగ్స్ కూడా ఆ రేంజ్ లో నమోదవుతున్నాయి. ఇప్పటికే ఊహించినట్లుగానే భీమ్లా నాయక్ నైజాంలో మొదటి రోజు ఆల్ టైమ్ రికార్డ్ ని అందుకోగా, మొదటి రోజు 11.80 కోట్ల షేర్ ని కూడా అందుకుంది. మొత్తానికి నాయక్ చేరినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa