నాన్నకు ప్రేమతో:-సుకుమార్ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమా లో నటించారు.B.ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు.
బొమ్మరిల్లు:-భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించారు.సిద్ధార్థ్ నారాయణ్ సరసన జెనీలియా డిసౌజా నటించారు.
సన్ అఫ్ సత్యమూర్తి :- త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అల్లు అర్జున్,సమంత,అదా శర్మ అండ్ నిత్యామీనన్ నటించారు.
ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే:-వెంటటేష్,త్రిష నటించిన ఈ సినిమాని సెల్వరాఘవన్ డైరెక్ట్ చేసారు.
అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి:-టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ అండ్ గ్లామర్ క్వీన్ అసిన్ ఈ ఫ్యామిలీ డ్రామా సినిమాలో నటించారు.
డార్లింగ్:-యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్,కాజల్ అగర్వాల్ నటించిన రొమాంటిక్ యాక్షన్ బేస్డ్ మూవీ.
కొత్త బంగారు లోకం:-శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వరుణ్ సందేశ్ అండ్ శ్వేతా బసు ప్రసాద్ నటించారు.
సూర్య S/O కృష్ణన్ :- గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సూర్య శివకుమార్ అండ్ సమీరా రెడ్డి నటించారు.
సుస్వాగతం:-తమిళ సినిమా "లవ్ టుడే " రీమేక్ వెర్షన్ పవన్ కళ్యాణ్ నటించిన,భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాని సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై R.B.చౌదరి నిర్మించారు.ఈ చిత్రానికి SA రాజ్‌కుమార్ సంగీతం అందించారు.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు :-వెంకటేష్ దగ్గుబాటి అండ్ మహేష్ బాబు నటించిన ఈ ఫామిలీ ఎంటర్టైనర్ ని శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసారు.దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు.
జెర్సీ:- స్పోర్ట్స్ ట్రాక్ లో వచ్చిన ఈ మూవీ లో నాని,శ్రద్ధా శ్రీనాథ్ నటించారు.గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa