భీమ్లానాయక్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మలయాళ భామ సంయుక్త మీనన్ కు మంచి అవకాశాలు వస్తున్నట్లు టాక్. ఇప్పటికే ఈ హీరోయిన్ కోసం పలువురు టాలీవుడ్ మేకర్స్ ఆమెను కాంటాక్ట్ చేసినట్లు సమాచారం. 2016లో మలయాళ సినిమాల్లోకి వచ్చిన ఈ సుందరి.. అక్కడ వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్లింది. కన్నడ, తమిళంలోనూ సినిమాలు చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa