గుండెపోటుతో మరణించిన కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చివరి సినిమా జేమ్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరపాలని చిత్రబృందం భావిస్తోంది. మార్చి 6న జరిగే ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. తారక్, పునీత్ మధ్య మంచి అనుబంధం ఉంది. పునీత్ చక్రవ్యూహ సినిమా కోసం తారక్ పాట పాడాడు. జేమ్స్ సినిమా మార్చి 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa