ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘సెబాస్టియన్‌ పిసి524’ ట్రైలర్‌కి డేట్ ఫిక్స్...!

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 27, 2022, 09:25 AM

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లేటెస్ట్ గా మరో ఇంట్రెస్టింగ్ మూవీ రిలీజ్ కి రెడీ అయ్యాడు. సినిమా "సెబాస్టియన్ పిసి 524". అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 4న విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం సరసన నువేక్ష, కోమలి ప్రసాద్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 28న ఉదయం 11:04 గంటలకు విడుదల కానుంది. అయితే ఈ ఉదయం 11:04 గంటలకు ట్రైలర్ గ్లింప్స్ విడుదల కానున్నాయి. ఇదిలా ఉంటే జిబ్రాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa