టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి "భోళా శంకర్" సినిమాని డైరెక్ట్ చేస్తున్న దర్శకుడు మెహర్ రమేష్ ఆదివారం ఉదయం సిటీలో బైక్ రైడ్ చేస్తూ ఆనందించారు.ఇన్‌స్టాగ్రామ్‌లో తన హార్లే డేవిడ్‌సన్ బైక్ అండ్ పెంపుడు కుక్క జోరో హస్కీతో ఉన్న రెండు చిత్రాలను ఈ డైరెక్టర్ పోస్ట్ చేశాడు.ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా అండ్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa