టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ రానా నటించిన"భీమ్లా నాయక్"సినిమా 25 ఫిబ్రవరి 2022 న విడుదలైంది.ఈ సినిమాలో నిత్య మీనన్ అండ్ సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటించారు.ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం,భీమ్లా నాయక్ UK నుండి £131,939 (Rs1.32 కోట్లు)వసూలు చేసింది అని సమాచారం.భీమ్లా నాయక్ UK గ్రాస్ కలెక్షన్ ఇప్పటివరకు £131,939 (రూ. 1.32 కోట్లు). ప్రెట్టీ డీసెంట్! అని ఇండస్ట్రీ ట్రాకర్ జీవీ తన ట్విట్టర్‌లో భీమ్లా నాయక్ కలెక్షన్స్ ఫిగర్‌ను షేర్ చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa