హీరో శర్వానంద్ లేటెస్ట్ మూవీ 'ఆడవాళ్లు మీకు జోహార్లు' నుంచి నిన్న విడుదలైన ట్రయిలర్‌కు నెటిజన్ల నుంచి సూపర్ టాక్ వస్తోంది. నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ ట్రయిలర్‌కు యూట్యూబ్‌లో 4.1 మిలియన్స్‌కు పైగా వ్యూస్ వచ్చాయి. ట్రయిలర్‌ను చూసి.. హిట్ ఖాయమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ మార్చి 4న థియేటర్లలో రిలీజ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa