మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో 'రామారావు ఆన్ డ్యూటీ' ఒకటి. శరత్ మండవ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉండగా.. మార్చి 1న సాయంత్రం 4.05 గంటలకు టీజర్‌ను విడుదల చేస్తామంటూ చిత్ర యూనిట్ తాజాగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ సినిమాలో రవితేజ సరసన మజిలీ ఫేమ్ దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్‌గా నటిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa