ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న ధనుష్‌ ‘మారన్‌’

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 28, 2022, 08:08 PM

కోలీవుడ్‌ స్టార్ ధనుష్‌ హీరోగా నటించిన ‘మారన్‌’ ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. కార్తీక్‌ నరేన్‌ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’లో మార్చి 11 నుంచి స్ట్రీమింగ్‌కానుంది. తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో మారన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో ధనుష్‌ జర్నలిస్టుగా కనిపించనుండగా...మాళవిక మోహనన్‌ హీరోయిన్‍గా నటిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa