ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈరోజు విడుదల కానున్న "వారియర్" విలన్ ఫస్ట్ లుక్

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 01, 2022, 09:54 AM

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని లింగుస్వామి దర్శకత్వంలో "వారియర్" సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.యాక్షన్ డ్రామా ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో రామ సరసన కృతి శెట్టి అండ్ అక్షర గౌడ కథానాయికలుగా నటించారు.
ఈ సినిమాలో రామ్ పోతినేని రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నారు అని మేకర్స్ వెల్లడించారు.లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈరోజు మధ్యాహ్నం 02:12 గంటలకు ఈ సినిమా శత్రువు ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్‌గా కనిపించనున్నారు.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు,తమిళ భాషల్లో విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa