రాధా కృష్ణ డైరెక్షన్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న"రాధేశ్యామ్"సినిమా మార్చి11న తెలుగు,హిందీ,తమిళం,కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజాహెగ్డే నటిస్తుండగా,సత్యరాజ్,భాగ్యశ్రీ,ప్రియదర్శి,మురళీ శర్మ,జగపతి బాబు,సచిన్ ఖేడేకర్,కృష్ణం రాజు,కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ మూవీ రెండవ ట్రైలర్‌ను విడుదల చేయడానికి మేకర్స్ డేట్ ని లాక్ చేసారు.మార్చి 2,2022న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఒక పోస్టర్ ని రిలీజ్ చేసి ప్రకటించారు.రాధేశ్యామ్ మూవీ మేకర్స్ ఒక పోస్టర్ ని రిలీజ్ చేసి ఇదే విషయాన్ని ప్రకటించారు.యువి క్రియేషన్స్ ఈ హై బడ్జెట్ సినిమాని నిర్మిస్తుంది.ఈ పీరియడ్ రొమాంటిక్ డ్రామాకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa