కోలీవుడ్ స్టార్ హీరో సూర్య "ఎతర్క్కుం తునింధవన్" సినిమాతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయటానికి రెడీగా ఉన్నాడు.ఈ యాక్షన్ డ్రామా సినిమాలో సూర్య సరసన ప్రియాంక మోహన్ నటిస్తుంది.పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నా ఈ సినిమా మార్చి 10,2022న థియేటర్లలో విడుదల కానుంది.ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ని ఈరోజు ఉదయం విజయ్ దేవరకొండ విడుదల చేశారు.ట్రైలర్ ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషన్స్ తో ఉంది.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ ని ఎలివేట్ చేసింది.సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా తెలుగు,హిందీ,కన్నడ,మలయాళం భాషల్లో కూడా విడుదల కానున్న విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa