ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"భీమ్లా నాయక్" 5 రోజుల వరల్డ్‌వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 02, 2022, 04:21 PM

సాగర్ కె చంద్ర డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ రానా దగ్గుబాటి నటించిన "భీమ్లా నాయక్" సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద  84 కోట్లు రాబట్టింది.
భీమ్లా నాయక్ 5 రోజుల కలెక్షన్స్:::
నైజాం : 31.19 కోట్లు
UA:6.26కోట్లు
ఈస్ట్ : 4.69 కోట్లు
వెస్ట్: 4.48 కోట్లు
గుంటూరు: 4.65 కోట్లు
కృష్ణా: 3.13 కోట్లు
నెల్లూరు:2.22కోట్లు
టోటల్ ఆంధ్ర ప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్:65.50 కోట్లు (91.30 కోట్ల గ్రాస్)
డే వైస్ కలెక్షన్స్ :::
ఫస్ట్ డే  – 26.42 కోట్లు
సెకండ్ డే  –13.14 కోట్లు
థర్డ్ డే  – 13.52 కోట్లు
ఫోర్త్ డే  : 5.18 కోట్లు
ఫిప్త్ డే  : 7.25 కోట్లు
టోటల్ AP అండ్ TS–65.50కోట్లు (91.30 కోట్ల గ్రాస్ )






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa