టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున 100వ చిత్రంపై లేటెస్ట్ బజ్ వచ్చేసింది.నాగార్జున 100వ సినిమాని తమిళ దర్శకుడు మోహన్ రాజా డైరెక్ట్ చేయనున్నారు అని సమాచారం.ప్రస్తుతం ఈ దర్శకుడు టాలీవుడ్ మెగాస్టార్ 'గాడ్ ఫాదర్' సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ జీ స్టూడియోస్ ఈ సినిమాని నిర్మించనున్నాయి అని లేటెస్ట్ టాక్.అక్కినేని అఖిల్ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ ప్రాజెక్ట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa