ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షారూఖ్ ఖాన్ 'పఠాన్‌' మూవీ విడుదల తేదీ

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 02, 2022, 09:04 PM

షారూఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమా 'పఠాన్‌'. ఈ సినిమాకి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు.సల్మాన్ ఖాన్ రా ఏజెంట్ గా అతిధి పాత్రలో కనిపించనున్నాడు. ఈ విషయాన్ని సల్మాన్ స్వయంగా ధృవీకరించారు.ఈ చిత్రంలో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుండగా, జాన్ అబ్రహం ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.తాజాగా ఈ సినిమా రిలీజ్ తేదిని ప్రకటించారు చిత్ర బృందం.దీనికి సంబంధించిన వీడియోని రిలీజ్ చేసారు. ఈ సినిమాని 2023 జనవరి 25న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది అని చిత్ర బృందం తెలిపారు. ఈ సినిమాని యాష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది.   






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa