ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈరోజు USలో "ఆడవాళ్లు మీకు జోహార్లు" ప్రీమియర్లు

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 03, 2022, 10:11 AM

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్,కన్నడ బ్యూటీ రష్మిక నటించిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా మార్చి 3న యూఎస్ ప్రీమియర్స్‌తో గ్రాండ్‌ విడుదలకు సిద్ధంగా ఉంది.ప్రముఖ యుఎస్ డిస్ట్రిబ్యూటర్,రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ దేశవ్యాప్తంగా భారీ ప్రీమియర్‌లను ప్లాన్ చేసింది.కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటీమణులు రాధిక,ఖుష్బూ,ఊర్వశి కీలక పాత్రలలో కనిపించనున్నారు.బ్రహ్మానందం,వెన్నెల కిషోర్ అండ్ సత్యతో కొన్ని ఫన్నీ స్కీన్స్ ఉంటాయి అని మేకర్స్ వెల్లడించారు.ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa