సౌత్ ఇండియాలో 'KGF1' సినిమా ఒక సెన్సేషన్ ని సృష్టించింది.ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రాకింగ్ స్టార్ యష్ హీరో గా నటించాడు.ఇప్పుడు అందరూ 'KGF2' కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.శ్రీనిధి శెట్టి ఈ సినిమా హీరోయిన్‌గా నటిస్తుంది.ఈ సినిమాలో సంజయ్ దత్ మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు.లేటెస్ట్ అప్డేట్ ప్రకారం,తాజాగా,ఈరోజు యాక్షన్ డ్రామా KGF2 మూవీమేకర్స్ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మార్చి 27,2022న సాయంత్రం 06:40 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సోషల్ మీడియాలో ఇదే విషయాన్ని మేకర్స్ ప్రకటించారు.ఈ వార్తతో యాష్ అభిమానులు అండ్ సినిమా ప్రేమికులు చాల సంతోషంగా ఉన్నారు.ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది అని మూవీ మేకర్స్ అనౌన్స్ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa