cinema | Suryaa Desk | Published :
Thu, Mar 03, 2022, 11:57 PM
తమిళ్ స్టార్ విశాల్ హీరోగా నటించిన సినిమా 'సామాన్యుడు'. ఈ సినిమాలో డింపుల్ హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి శరవణన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.ఈ సినిమా ఫిబ్రవరి 4న థియేటర్లలో విడుదలైయింది. తాజాగా ఈ సినిమా ఈరోజు మార్చి 4 నుంచి 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతుంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa