యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా 'ఓహ్ బేబీ','అద్భుతం' వంటి సినిమాలతో ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు.ఈ హ్యాండ్సమ్ హీరో ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న సూపర్ హీరో సినిమా 'హను-మాన్'లో నటిస్తున్నాడు.అమృత అయ్యర్ ఈ సినిమాలో తేజ సరసన నటిస్తుంది.ఈరోజు,కోలీవుడ్ బాద్‌షా కిచ్చాసుదీప్ అంజమ్మ క్యారెక్టర్‌లో నటిస్తున్న వరలక్ష్మి శరత్‌కుమార్ ఫస్ట్‌లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు.ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని ఎత్తున నిర్మిస్తోంది.అనుదీప్ దేవ్, హరి గౌరా,జై క్రిష్ అండ్ కృష్ణ సౌరభ్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు.ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి.నిరంజన్ రెడ్డి ఈ హై బడ్జెట్ సినిమాని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa