సాగర్ కె చంద్ర డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ రానా దగ్గుబాటి నటించిన 'భీమ్లా నాయక్' సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 89.60కోట్లు రాబట్టింది.
భీమ్లా నాయక్ 7 రోజుల కలెక్షన్స్:::
నైజాం :33.22 కోట్లు
UA:6.91కోట్లు
ఈస్ట్ : 5.02 కోట్లు
వెస్ట్: 4.63 కోట్లు
గుంటూరు: 4.82కోట్లు
కృష్ణా: 3.38కోట్లు
నెల్లూరు:2.33కోట్లు
టోటల్ ఆంధ్ర ప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్:70.40 కోట్లు (106.90కోట్ల గ్రాస్)
డే వైస్ కలెక్షన్స్ :::
ఫస్ట్ డే – 26.42 కోట్లు
సెకండ్ డే –13.14 కోట్లు
థర్డ్ డే – 13.52 కోట్లు
ఫోర్త్ డే : 5.18 కోట్లు
ఫిప్త్ డే : 7.25 కోట్లు
సిక్త్ డే : 3.32 కోట్లు
సెవెంత్ డే : 98 L
టోటల్ AP అండ్ TS–70.40కోట్లు (106.90 కోట్ల గ్రాస్ )
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa