ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'భీమ్లా నాయక్' హిందీ ట్రైలర్ అవుట్

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 04, 2022, 03:34 PM

తెలుగు రాష్ట్రాలలో సంచలన రికార్డులు క్రియేట్ చేసి బ్లాక్ బస్టర్ సినిమా 'భీమ్లా నాయక్ 'ఇప్పుడు నార్త్ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది.సాగర్ కే చంద్ర డైరెక్షన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ హ్యాండ్సమ్ హంక్ రానా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది.యాక్షన్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను విడుదల చేస్తున్న B4U మోషన్ పిక్చర్స్,సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసింది.అయితే,ట్రైలర్‌తో పాటు విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa