ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటిటిలో 'డీజె టిల్లు' మూవీ రికార్డు

cinema |  Suryaa Desk  | Published : Sun, Mar 06, 2022, 11:16 PM

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన సినిమా ''డీజే టిల్లు''.ఈ సినిమాలో నేహాశెట్టి హీరోయినిగా నటించింది.ఈ సినిమాకి విమల్ కృష్ణ దర్శకత్వం వహించాడు.ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల ఈ చిత్రానికి పాటలు అందించారు.తాజాగా ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటిటి ‘ఆహా’లో మార్చి 4న విడుదలైంది.ఈ సినిమా 48 గంటల్లో 100 మిలియన్ స్ట్రీమింగ్​ నిమిషాలను పూర్తిచేసింది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa