ఎక్కాడా... ఎక్కాడా.. అనే డైలాగ్ గురే ఉంది కదూ, కొత్త బంగారు లోకం సినిమాలో శ్వేతా బసు ప్రసాద్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత వరుస కొన్ని చిత్రాల్లో చేసి టాలీవుడ్ లో కనుమరుగైంది. ప్రస్తుతం వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్, లతోపాటు కొన్ని సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వెటరన్స్, నుంచి చాలా నేర్చుకున్నా.. వెటరన్ నటులైన షబనా అజ్మీ, నసీరుద్దీన్ షా లను చూసి ఎన్నో విషయాలు నేరుకున్నానని తెలిపింది. ఓ వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గొంటున్నా పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి. మధుర్ భండార్కర్ తెరకెక్కిస్తున్న “ఇండియా లా డౌన్' చిత్రంలోనూ నటిస్తున్నా ఈ | ఏడాది విడుదల అవుతుందని శ్వేత చెప్పుకొచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa