కిషోర్ తిరుమల డైరెక్షన్ లో శర్వానంద్ అండ్ రష్మిక నటించిన 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ని సంపాదించుకుంటుంది.ఈ సినిమాలో ఖుష్బు సుందర్,రాధిక శరత్‌కుమార్,ఊర్వశి కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమా మూడోవ రోజు 5.67కోట్లు వసూలు చేసింది.మూడోవ రోజు టోటల్ కలెక్షన్ బ్రేక్ అప్:::
నైజాం : 65L
UA:20L
ఈస్ట్ : 158L
వెస్ట్: 11L
గుంటూరు: 14L
కృష్ణా : 13L
నెల్లూరు:8L
AP-TG మొత్తం :1.68 కోట్లు (2.85 కోట్లు గ్రాస్ )
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa