టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నాని,శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో 'దసరా' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో నాని సరసన కీర్తిసురేష్ నటిస్తుంది.ఈ సినిమా ఎప్పుడో లాంచ్ అయింది.ఇప్పుడు తాజా అప్డేట్ ప్రకారం,కూకట్‌పల్లిలో ఈ సినిమా కోసం భారీ సెట్ వేస్తున్నట్లు సమాచారం.సుధాకర్ చెరుకూరి ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్వహిస్తున్నారు.నాని తన కెరీర్‌లో తొలిసారిగా తెలంగాణ ఆధారిత లోకల్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa